10 Questions to Media ?

Written by
10 Questions to Media

10 Questions to Media ?

1. కాపు ఉద్యమం మీడియా ఎందుకు చూపించటం లేదు ?

2. కాపుల పై మీడియా కక్ష్య గట్టిందా ?

3 .కాపు సామాజిక వార్తలు చూపించకూడదు అని ప్రభుత్వ ఒత్తిడులు ఉన్నాయా ?

4. ఒక సామాజిక వర్గానికి చెందిన మీడియా యాజమాన్యాలు కాపులపైఎందుకు వివక్ష చుపిస్తున్నాయి?

5. కులాల మధ్య ఒక సామాజిక వర్గానికి చెందిన మీడియా యాజమాన్యాలు ఎందుకు అంతరం పెంచుతున్నాయి  ?

6. ముద్రగడ పద్మనాభం గారి మీద వ్యతిరేకమైన వార్తలు చూపిస్తున్నారు.
కానీ కాపుల చేసే నిరసనలు ఎందుకు చూపించటం లేదు ?

7. ముద్రగడ పద్మనాభం గారికి / కాపు కులానికి మీడియా
(ఒక సామాజిక యాజమాన్యం )  ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ?

8. కాపుల ఉద్యమ వార్తలు చూడాలంటే  No1News లేదా
Sakshi Channels చూడాలా ?  మిగతా ఛానల్స్ ప్రసారం చేయవా ?

9. కాపు ఉద్యమ ప్రసారాలు చూపిస్తున్నారు అని మీడియా గొంతు నొల్లితే
మీరు ఎందుకు స్పందించటం లేదు. ప్రభుత్వం మారితే మీ ప్రసారాలు ఆపేస్తే ఏమి చేస్తారు.
ఇలా అనుకూల వార్తలు రాయటానికేనా మీడియా బాధ్యత ?

10. ప్రజాస్వామ్యానికి మూల స్తంబాలలో మీడియా ఒకటి .
దానిని రాజకీయ మాయం , కులమయం ఎందుకు చేస్తున్నారు ?

10 Questions to Media

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.