Actress Hema met Mudragada Padmanabham at his house

Written by
Actress Hema met Mudragada Padmanabham at his house

Actress Hema met Mudragada Padmanabham at his house

కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ప్రముఖ సినీనటి హేమ పరామర్శించారు. ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి హేమ చేరుకున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితిని కూడా హేమ ఆరా తీశారు.

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.