Facebook Halchal messgae about Pawan Kalyan jana sena meeting(Media Questions & Fans Answers)

Written by
Facebook Halchal messgae about Pawan Kalyan jana sena meeting(Media Questions & Fans Answers)

Facebook Halchal messgae about Pawan Kalyan(Media Questions & Fans Answers)

పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా పెద్దలు పవన్ కళ్యాణ్ జన సేన పై ఎలా బురద చల్లాలి? అనే సూచనలు, ప్రశ్నలు తన సిబ్బందికి ఇచ్చినట్టుగా సోషల్ మీడియా లో ఈ మెసేజ్ హల్ చల్ చేస్తుంది.

“””””””””””””””””””‘ముఖ్యంగా నాలుగు విషయాలపై శ్రద్ధ సారించినట్టు సమాచారం.
1.పవన్ కళ్యాణ్ కనుక స్పెషల్ స్టేటస్ కోసం డిమాండ్ చేస్తే “చంద్ర బాబు పోరాటానికి పవన్ మద్దతు” అని
2.పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్స్ కోసం మాట్లాడితే “పవన్ కళ్యాణ్ ఒక కులానికే పరిమితమా ?” అనీ
3 అమరావతి రైతులు కోసం మాట్లాడితే “పవన్ కళ్యాణ్ రాజధానికి వ్యతిరేకమా?” అనీ
4.పోలవరం గిరించి మాట్లాడితే “పవన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?” అనీ
మీడియా సమక్షంలో ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది..

ప్రశ్నలకు అదనంగా మీడియా చేయ వలసిన పనులు:
5.పవన్ కళ్యాణ్ ని కాపు నాయకులు కలుస్తున్నట్లు ప్రచారం చేసి, పవన్ కళ్యాణ్ పై కుల ముద్ర రుద్దాలి.

6.చిరంజీవి అభిమానులు – జన సేన అభిమానుల మధ్య చీలికలు వచ్చేలా మీటింగ్ కి వచ్చిన వారిని ప్రశ్నించటం .

7 పవన్ కళ్యాణ్ మాట్లాడిన సమస్యలను పక్కన పెట్టి, పవన్ మాట్లాడని సమస్యలు మీద చర్చలు పెట్టాలి. అభిమానులు నిరాశ చెందారు అని చెప్పాలి.

8. జన సేన సభ , పవన్ స్పీచ్ పై TV చానెల్స్ లో చర్చలు :
ఈ చర్చలకు మీడియా యాజమాన్యాల సామాజిక వర్గం వారిని ఆహ్వానించాలి. వీరిలో ముఖ్యులు అతి మేధావులు అయిన చలసాని శ్రీనివాస్ , హీరో శివాజీ, నరసింహ రావు తదితరులను, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ చౌదరి, సిపిఐ నారాయణ చౌదరి ,, రామకృష్ణ చౌదరి , తెలుగుదేశం నుండి MLC రాజేంద్రప్రసాద్ చౌదరి, YSRCP నుండి వాసిరెడ్డి పద్మ చౌదరి వంటి రాజకీయ నాయకులతో “జన సేన ప్రస్థానం ” సభపై చర్చించాలి.

పవన్ కళ్యాణ్ జన సేన పై మీడియా యాజమాన్యాలు తన సిబ్బందికి ఇచ్చిన సూచనలు పై జన సేన అభిమానులు ఇస్తున్న “జవాబులు”

ఆ నాలుగు చెత్త ప్రశ్న లకు చెప్పుతో కొట్టే సమాధానాలు. పవన్ స్టైల్ లో నే
1) ముందు మీకు మీరు క్లారిటీ తెచ్చుకోండి..కాసేపు స్పెషల్ స్టేటస్ అంటారు కాసేపు స్పెషల్ ప్యాకేజీ అంటారు. అసలు మీకు ఏమి కావాలి ? ఢిల్లీ లో తాగటానికి గేంజి లేదు అంటారు , ఇక్కడే మో బిర్యానీ లు తింటారు..ప్రజల సొమ్ము దుబారా చేయటం కరెక్ట్ ?
2) కాపు లకు రిజర్వేషన్ ఇస్తామని ఆశ పెట్టింది ఎవరు ? మీ హామి ని అమలు చేయ మనటం తప్పు ఎలాగా అవుతుంది.?
3) ఒక ఇల్లు కట్ట టానికి ఆరు నెలలు పడ తుంది. మరి రాజధాని కి ఏన్నేళూ పడుతుంది ? రాజధాని కి అన్నీ వేల ఎకరాలు అన్నీ లక్షల కోట్లు దేని కి ? తాత్కాలిక సచివాలయం సరిగా కట్ట లేని మీరు , ప్రపంచ స్థాయి రాజధాని కడతారు ఆంటే నమ్మే దె లా ? అంత వరకు భూములు ఇచ్చిన రైతుల పరిస్తితి ఏమిటి ?
4) పోలవరంలో ఏమి జరుగుతుంది ? ప్రజల కు చాలా భయ ఆందోళన లు ఉన్నాయి..వాటిని నివృత్తి చేయండి. ఇప్పటి వరకు మట్టి పని కూడా పూర్తీ చేయని మీరు 2018 లో డాం పూర్తీ అవుతుంది ఆంటే నమ్మే ది ఎవరు ? అసలు కేంద్ర ప్రాజెక్ట్ మీరు కట్టటం ఏమిటి ? ప్రాజెక్ట్ భద్రత ప్రమాణ లకు ఎవరు పూచీ ఇస్తారు ? ఏదైన తేడా వస్తే గోదావరి జిల్లా ప్రజలు ఏమై పోతారు ? అసలు కాంట్రాక్టర్ అర్హత ఏమిటి ?
దీని పై శ్వేత పత్రం విడుదల చేయండి

5. పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు (People Leader ). మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా ప్రజలు నమ్మరు.
6..చిరంజీవి అభిమానులు – జన సేన అభిమానుల అన్నదమ్ములుగా ఉంటారు. మీరు అభిమానుల ముసుగులో గొడవలు పెట్టాలని చూసినా…..వాళ్ళు గొడవ పడరు. ప్రజారాజ్యం పై మీ కుతంత్రాలు చిరు అభిమానులకి తెలుసు .
7 & 8..మీరు చేయగలిగింది మీ ఛానల్ రూమ్ లో కూర్చొని విమర్శలు చేయించ గలరు. జన సేన అభిమానులు, ప్రజలకి మీ చర్చలపై నమ్మకం లేదు. మాకు Facebook , ట్విట్టర్, వాట్సాల్ప్ లు ఉన్నాయి. మేము సోషల్ మీడియా లో నిజాలు నిగ్గుతేలుస్తాము. మీ కుల గజ్జి మీడియా బతుకులు బయట పెడతాం.

జై పవన్ కళ్యాణ్ …. జై జన సేన —– జై హింద్”

“””””””””””””””””””””””””””””””””””””””””

 

Sources:

http://namastheandhrapradesh.com/facebook-halchal-messgae-pawan-kalyan-jana-sena-meetingmedia-questions-fans-answers

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.