Johar Vinodh Royal

Written by
Johar Vinodh Royal

Johar Vinodh Royal

ఈ అమరజీవికి కాపు జాతి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు… ఒక్క నిమిషం అతడి పేరు స్మరించి మౌణంగా నివాళి అర్పించడం తప్ప…అమర్ రహే “వినోద్”..We Miss You Brother,
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వినోద్ రాయల్ మనందరిలానే ఒక అభిమాని జనసేన కార్యకర్త కావున అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడుని ప్రాద్దిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఓదార్పును తెలియజేస్తూ…శ్రద్ధాంజలి!!
 
జనసేన కార్యకర్త,పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయిన వినోద్ రాయల్ Jr NTR అభిమానులుగా అనిపించుకున్న,అధికార, డబ్బు,కుల మదంతో విర్రవీగుతున్న మానవ మృగాలు పథకం ప్రకారం అకస్మాత్తుగా కొందరు దుండగుల చేతిలో మరణించడం హత్య జరిగింది.
 
పవన్ కళ్యాణ్ ని స్పూర్తిగా తీసుకుని ఎన్నో కార్యక్రమాలను చేపట్టేవాడు.దానిలో భాగంగానే నిన్న కూడా కర్ణాటక రాష్ట్రంలోని కోలారులో అవయవదానం గురించి ఒక ప్రోగ్రాం చేపట్టి యూత్ ని అందులో భాగస్వామ్యం చేయడంలో సఫలమైన వినోద్,ప్రోగ్రాంకి సంబంధించి నిన్న సాయంత్రం 6Pmవరకు update చేస్తూనే ఉన్న తను…నిన్న రాత్రి 10pmకి దుండగుల దాడిలో కత్తిపోట్లకు గురై చనిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాము.చిన్న వయసులోనే ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచిన వినోద్,అతని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.
 
By: M Vinay
Johar Vinodh Royal
Article Tags:
Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.