Kapu Corporation web site links are not working – Video

Written by
Kapu Corporation web site links are not working

Some pages of kapu corporation web site links are not working. www.kapucorp.ap.gov.in

Kapu Corporation Schemes కి Apply చేసుకోమని Adverisements ఇస్తున్నారు . ఆ ప్రకటనలో Kapu Corporation Website ద్వారా Apply చేసుకోవచ్చు అని చెబుతున్నారు. కానీ Kapu Corporation Website Links పని చేయటం లేదు. చివరి తేదీ ఈ పోతుంది. అభ్యర్థులు ఎలా Apply చేస్తారు.
ప్రభుత్వానికి కావాల్సింది పేపర్ లో ప్రకటనలేనా ?
కాపులు Apply చేయకుండా చేసి, ఆ నిధులు వెనక్కి తీసుకోవడానికేనా ?
ఎందుకు కాపు యువతతో ఆటలు ఆడుతున్నారు.
Kapu Corporation Website Schemes వివరాలు , మీ ఫోటోలు వస్తున్నాయి. కానీ వాటికి Apply చేసుకొనుటకు Links పని చేయటం లేదు.

https://www.youtube.com/watch?v=ItNH5tHWCIs

 

Article Categories:
Kapu News

Comments

  • Kapu vallu Ku e scheme pettaru kani vallu eche tax mstram kavali

    s.Ramakrishna July 29, 2016 2:48 pm Reply
  • Neeku kapu vallalo pedavadu kabadam leda

    s.Ramakrishna July 29, 2016 2:52 pm Reply
  • Kapu website not working

    srinuvas August 28, 2016 2:16 am Reply
    • which web site?

      Kapunadu.org August 28, 2016 2:44 pm Reply

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.