ఏనుగు కదులుతుంది… అడుగులో అడుగు వెయ్యండి

Written by
  • “ఏనుగు పుట్టినపుడు లావుపాటి బలమైన త్రాడుతో బంధించటం వల్ల, అది విడిపించుకోవడానికి ప్రయత్నించీ ప్రయత్నించీ విఫలమై ఇక సాధ్యం కాదని fix అయిపోయి… ఆశ ఒదిలేసుకుంటుంది. అదే ఏనుగు పెరిగి పెద్దదయ్యి బలిష్టంగా తయారయ్యాక, మావటివాడు చిన్న మామూలు త్రాడుతో కట్టినా కూడా విడిపించుకోవడానికి ప్రయత్నం చెయ్యదు, ఎందుకంటే అది ఒక జంతువు గా జన్మించింది. దానికి దాని శక్తిని తెలుసుకొనే తెలివి, మనిషికున్న ఆలోచనా శక్తి లేదు కనుక!”

ఈ చిట్టి కథ ఎందుకు చెప్పానో తెలుసా?

కాపు సామాజికవర్గం కూడా ఆ ఏనుగు లాంటిదే…
తన బలం తాను తెలుసుకోలేని ఈ ఏనుగు కోసం కలిసి నడుద్దాం… మనుషుల సమూహాన్ని inspire చేద్దాం,
కదనరంగంలో సంకెళ్లు తెంచుకొని లక్ష్యం వైపు దూసుకెళ్లే శక్తిని కాపుసామాజికవర్గానికి మనమంతా చేయిచేయి కలిపి సృష్టిద్దాం.

జనసేన కు, పవన్ కల్యాణ్ కు అధికారంలోకి రావటం సాధ్యం కాదు అని భావించేవాళ్లు కూడా ఆ “కదలలేని ఏనుగు” కేటగరీకే చెందుతారని గుర్తించండి.

YES ఏనుగు కదులుతుంది… అడుగులో అడుగు వెయ్యండి…
చరిత్ర సృష్టించే అంచున నిలబడిన ప్రతీ కాపుయువకెరటాన్ని ఎగరనివ్వండి… ఎంకరేజ్ చెయ్యలేకపోతే మన ఖర్మ… ఎగతాళి చేసేవాళ్లను మాత్రం తొక్కుకుంటూ ఆ ఏనుగు ముందుకే వెళ్తుంది!
విజయం వైపు దూసుకుపోతుంది!!! 🙏🏼
(Copied from fb texted by Lakshmi Gorre

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.