Mudragada Padmanabham to launch ‘padayatra’ or ‘rathayatra’ to create awareness ?

Written by
http://kaapunews.com/mudragada-padmanabham-to-launch-padayatra-or-rathayatra-to-create-awareness/

Mudragada Padmanabham to launch ‘padayatra’ or ‘rathayatra’ to create awareness ?

తెలంగాణ స్ఫూర్తితో కాపు ఉద్యమం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాపు ఉద్యమాన్ని నిర్మించాలని కాపు నేతలు నిర్ణయించారు. జాయింట్ యాక్షన్ కమిటీలు (జెఎసి) ఏర్పాటుచేసి, క్షేత్రస్థాయిలో ఉద్యమ నిర్మాణ వ్యూహంతో ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం 13 జిల్లా కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాపులకు రిజర్వేషన్ల సాధన ధ్యేయంగా సాగించాల్సిన ఉద్యమంపై కసరత్తు జరిపారు. ఉద్యమ పంథా ఏ విధంగా ఉండాలనే విషయంపై సమావేశంలో పాల్గొన్న పలువురు సలహాలు, సూచనలు చేశారు. వీటన్నిటి సారాంశాన్ని క్రోడీకరించి, ముఖ్యమైన నిర్ణయాలను త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న కాపు నేతల శిఖరాగ్ర సమావేశంలో చర్చించి, ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం ముద్రగడ పద్మనాభం, మరో 13మంది ముఖ్య నేతలు హైదరాబాద్‌లో దాసరి నారాయణరావు, చిరంజీవి, పళ్లంరాజు వంటి ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, ఉద్యమంలో భాగంగా రధయాత్రగాని, పాదయాత్రగాని చేపట్టాలని నిర్ణయించారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్టమ్రంతా నిర్వహించే ఈ పాదయాత్రకంటే ముందే జిల్లా జెఎసిలు ఆయా జిల్లాలో పాదయాత్రలు పూర్తిచేయాలని నిర్ణయించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో విద్యార్ధి, యువత, మహిళ, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద తదితర జెఎసిలు ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు. కాపు మేధావులతో జెఎసి ఏర్పాటుచేసి, ఎప్పటికపుడు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలని నిర్ణయించారు. మహిళలకు, యువతకు ప్రధాన భూమిక కల్పించే విధంగా ఉద్యమం ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే మంజునాథ కమిషన్ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టి, షెడ్యూలు ప్రకటించిందని, ఇతర వర్గాలు రెచ్చగొట్టినా, సంయమనం పాటించి కమిషన్ ముందు వివరాలు అందించాలని నిర్ణయించారు. 13 జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల నుంచి లిఖిత పూర్వకంగా నిర్దేశిత ఫార్మాట్‌లో అభిప్రాయ సేకరణ చేశారు. అందరి అభిప్రాయాలను సమగ్రరీతిలో రూపొందించిన అంశాలపై హైదరాబాద్‌లో చర్చించిన మీదట కార్యాచరణ తీసుకుంటామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వందేసి మంది చొప్పున ప్రతినిధులు హాజరు కాగా ఇతర మిగిలిన జిల్లాల నుంచి 50 మంది చొప్పున ప్రతినిధులు హాజరయ్యారు.

The Kapu Joint Action Committee on Sunday urged Mudragada Padmanabham to launch ‘padayatra’ or ‘rathayatra’ to create awareness among the Kapus about the importance of inclusion in BC reservation. Representatives of the community from all the 13 districts met here and unanimously elected Mr. Padmanabham as their leader and decided not to allow the elected representatives from the community to ridicule him.

The JAC felt the need for forming separate JACs of students, youth and women from the community so that the spirit of the movement would reach everyone. They proposed to conduct a massive public meeting in Vijayawada to show the strength of the community to the government and bring pressure on it with regard to the fulfilment of poll promises.

Mr. Padmanabham left for Hyderabad in the evening to discuss the resolutions with leaders from the community such as Chiranjeevi and Dasari Narayana Rao. He is expected to announce the plan of action in a day or two.

Earlier in the day, Mr. Padmanabham advised film actor and president of Jana Sena Party Pawan Kalyan to carefully observe the true colours of Chief Minister N. Chandrababu Naidu, who was deceiving not only the Kapu community, but the entire public of Andhra Pradesh by mortgaging the Special Category Status to the Delhi darbar. Addressing the media, he lambasted Mr. Naidu of trying to obstruct the Kapu movement.

 Instead of instigating community leaders of the TDP to launch a false campaign against the Kapu movement, the CM could plan a meeting of the Kapus of the size of the one held at Tuni in January.

“If the meeting attracts more crowds than that of the one conducted by us, we will withdraw our fight for the fulfilment of the assurances given to the Kapus during the election campaign,” he said. “The State government targeted me, as I am fighting for the cause of Kapus. It is even trying to brand me a terrorist,” he said in an emotional tone.

Mr. Padmanabham advised Mr. Kalyan to stage indefinite hunger strike in front of the Chief Minister’s residence demanding the Special Category Status, for which he offered his full support.

Condemning the questioning of YSR Congress Party leader Bhumana Karunakar Reddy in connection with the Tuni arson, Mr. Padmanabham alleged that the government was trying to create panic among the Kapus. Ruling out his alleged nexus with YSRC president Y.S. Jaganmohan Reddy, the Kapu leader said he had his own stature and followers and there was no need for him to dance to the tunes of others.Mudragada Padmanabham to launch ‘padayatra’ or ‘rathayatra’ to create awareness

Article Categories:
Kapu News

Comments

  • Great

    Srinivas Naidu September 13, 2016 4:37 am Reply

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.