Mudragada’s letter to A.P. CM

Written by
mudragada padmanabham

4.08.2016: Mudragada’s letter to A.P. CM

చంద్రబాబు గారికి ముద”రగడ” సవాల్

ప్రత్యేక హోదా కోసం మీరు, మీ కుమారుల వారు దీక్షలో కూర్చుంటే నేనుకూడా మీతోనే కూర్చుంటా, ఎవరు ఎన్నిరోజులు దీక్షలో నిలబడగలరో మనం ఆ దీక్షలో పరీక్షకు నిలబడదాం. ఈ దీక్షకు సవాలు స్వీకరించడం వల్ల మన చిత్తశుద్ది ప్రజలు తెలుసుకొనే అవకాశం ఉంది.

దయచేసి నా సలహాను పాటించి కబురు పెట్టమని ప్రార్దిస్తున్నాను.

ఇట్లు,
ముద్రగడ పద్మనాభం
Source: Mudragada’s letter to A.P. CM dt.04.08.2016

Mudragada's letter to A.P. CM letter head 1

 

Mudragada's letter to A.P. CM letter head 2

Mudragada's letter to A.P. CM letter head 3

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.