Tapi Dharma Rao Naidu – Writer

Written by
Tapi Dharma Rao Naidu / Thapi Dharma Rao Naidu

Tapi Dharma Rao Naidu – Writer

 

తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. జీవిత చరిత్ర: ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబరు 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం )లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాధమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో “బండి” లేదా “బండారు” కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో “తాపీ లక్ష్మయ్యగారు” అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. ‘కొండెగాడు’, ‘సమదర్శిని’, ‘జనవాణి’, ‘కాగడా’ మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.

Tapi Dharma Rao Naidu(తాపీ ధర్మారావు నాయుడు):

తాపీ ధర్మారావు నాయుడు
జననం తాపీ ధర్మారావు నాయుడు
1887 , సెప్టెంబరు 19
ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు
మరణం 1973 మే 8
ఇతర పేర్లు తాతాజీ
వృత్తి కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు
ప్రసిద్ధి తెలుగు రచయిత
తెలుగు భాషా పండితుడు
హేతువాది
నాస్తికుడు
మతం హిందూ
పిల్లలు కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య)
Notes
తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”
తాపీ ధర్మారావు నాయుడు (Tapi Dharma Rao Naidu) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.
బరంపురం లో పుట్టి మదరాసు నేలిన కలం తాపీ వారిది. ధర్మారావు నాయుడు గానూ, తాతాజీ గానూ చిరపరిచితులు. యూనివర్సిటీ ఇచ్చిన బిరుదు-‘ఆంధ్ర విశారద’. ఆ కలం ‘పాత పాళీ’ మార్చి ‘కొత్త పాళీ’ అమర్చి ‘ఇనప కచ్చడాలు’ ‘పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు’, ‘దేవాలయం మీద బొమ్మలెందుకు?’ వంటి వెన్నో ఎడాపెడా రాసేస్తే ముక్కున వేలేసుకుంది ఆంధ్ర జనాభా. ఆయన ఎంత తాత్వికుడో అంత సాత్వికుడు. ఎంత మాటపొదుపరో అంత హాస్య చతురుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవాళ ఎనభై వసంతాలు చూసిన తెలుగు టాకీ ఆయన రచనలతోనే చిగురులు తొడుగుకొంది.
హేతువాద భావాలను వెదజల్లిన విశిష్ట రచయిత తాపీ ధర్మారావు

Thapi Dharma Rao Naidu (1887–1973) was a Telugu writer, lyricist and social reformer. He wrote dialogues and lyrics for the films like Mala Pilla, Drohi, Thathaji, Bhishma, and Patni. He was awarded the Sahitya Akademi Award for Indian Literature. He had authored many books which were the eye openers for many in the field of social sciences in India, in particular South India. His books ” Vidhi Vilasam”, “Devalayala paina bootu Bommalu endhuku” and many more find place in the annals of Indian literature.
He was a native of a village in Srikakulam, and born in Berhampur on September 19, 1887. His father Thapi Appanna Naidu was a medical practitioner and mother’s name was Narasamma. His early education was in Sreekakulam until 1900 and continued further in Rippan High school of Vizianagaram. He did his F.A.[disambiguation needed] in Parlakhamidi. He was a pet student of Gidugu Ramamurthy at Parlakhamidi. He had completed his B.A. graduation from Pachaiyappa’s College, Madras.

He was the trend setter in Telugu journalism. He introduced the spoken language in journalism. He worked as an editor for Telugu magazines ‘Kondegadu’ and ‘Janavani’. In 1940, he was established a popular weekly named ‘Kagada’. Thapi Dharmarao was the founder of book publications named Veguchkka Grandhamala.

Andhra Sahitya Akademi honored him with ‘Visishta Sabhyathvam’.
The chief priest of Sringeri Sharada Peetham honored him by conferring the title Andhra Visharada for his extraordinary service to Telugu language.
He was senate member of Sri Venkateswara University.
Thapi Dharma Rao Naidu had two daughters and three sons.
Literary works

Devalayala Meeda Bhutu Bommalenduku?
Pelli- Dani Puttupurvotharalu,
Inupakatchadalu,
Pathapali, Kotha Pali,
All India Adukkutinevalla Mahasabha,
Sahityamormaralu.
Rallu-Rappalu is his autobiography from 1887 to 1908.
Filmography

Mohini Rugmangada (1937)
Malapilla (1938) (dialogue)
Raitu Bidda (1939) (dialogue)
Illalu (1940)
Krishna Prema (1943) (adaptation) (dialogue)
Drohi (1948)
Keelugurram (1949)
Palletoori Pilla (1950) (dialogue)
Paramanandayya Shishyula Katha (1950) (adaptation) (dialogue)
Mangala (1951) (dialogue)
Kanna Talli (1953)
Rojulu Marayi (1955) (dialogue)

Tapi Dharma Rao Naidu / Thapi Dharma Rao Naidu Tapi Dharma Rao Naidu / Thapi Dharma Rao Naidu Tapi Dharma Rao Naidu / Thapi Dharma Rao Naidu

Article Categories:
A 2 Z Information

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.