Telugu Desam Party has cheated the kapus by not fulfilling the promises given to them: Bangalore Kapus

Written by

బెంగుళూరు పోలీస్ వలయం మధ్య కాపు నిరసనలు…బెంగుళూరు ని తాకిన సెగ ..

బెంగుళూరు బ్యూరో కె .ఆర్ న్యూస్ 12,2016 : ముద్రగడ అరెస్ట్ మన పక్క రాష్ట్రాలయిన బెంగుళూరు కి తగిలింది …బెంగుళూరు లో ఉంటున్న తెలగ ,కాపు,బలిజ కులస్తులు ముద్రగడ అరెస్ట్ ని నిరసిస్తూ బెంగుళూరు లో తమ నిరసనలను తెలియ చేసారు ..

ఈ విషయమై కె.ఆర్ న్యూస్ బెంగుళూరు రిపోర్టర్స్ వాళ్ళని ప్రేశ్నించగా

ముద్రగడ అరెస్ట్ ని వ్యతిరేకిస్తున్నామని ,టి.డి .పి ని నమ్మి వోట్ వేస్తే కాపులని మోసం చేసిందని , కాపు ల కి బి .సి స్టేటస్ ఇస్తానన్న చంద్ర బాబు మోసం చేసారని -భరత్ అనే వ్యక్తి తన మాటల ద్వారా తీవ్ర నిరసనను తెలియ చేసారు ..

చట్ట వ్యేతిరేకంగా అరెస్ట్ లు చెయ్యడమనేది తీవ్ర ద్రిగ్బంతికి గురిచేసిందని , కాపు ల పై కక్షతోటే చంద్ర బాబు ఇలా చెయ్యడం సరికాదని , వెంటనే అరెస్ట్ అయిన వారిని విడుదల చెయ్యాలని – శ్రీను తెలియచేసారు ..

కాపు ల కి బి.సి స్టేటస్ కల్పించేంత వరకు భారత దేశం లో ఉన్న కాపు లంతా ఏకమయ్ ప్రభుత్వాన్ని కూల దోస్తామని -వెంకట్ తెలియ చేసారు…

ఇప్పటికి అయిన చంద్ర బాబు ప్రభుత్వం స్పందించకపోతే కాపు ఉద్యమం లో కొట్టుకు పోతారని నాగ బాబు హెచ్చరించారు …

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేస్తె కాపులను మోసం చేసింది

Telugu Desam Party has cheated the kapus by not fulfilling the promises given to them: Bangalore Kapus

Telugu Desam Party has cheated the kapus by not fulfilling the promises given to them: Bangalore Kapus

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.