The TDP’s game plan on Kapus

Written by
TDP game plan on Kapus

The TDP’s game plan on Kapus

కాపు జాతికి ” కాపులే ద్రోహం చేసేలా ” ప్లాన్ : విజయ రాజు నాయుడు

మ్యానిఫెస్టో లో పెట్టిన హామీలు అమలు చేయమంటే కాపులను అణచి వేస్తున్న ప్రభుత్వం :

కాపుల ఓట్లతో గెలిచి
కాపులతో – కాపులని అణచి వేసేవిధంగా నారా లోకేష్ ఆధ్వర్యం లో ”  team ” ఏర్పాటు చేసినట్లు కాపులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ పధకంలో భాగంగా ఎవరు ? ఏమి ? మాట్లాడాలో ఈ Team తెలియచేస్తుంది .
వారి సూచనల ఆధారంగా నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని కాపులు అభిప్రాయం .


1.ఉద్య్యమ నాయకులను విమర్శించడానికి తెలుగుదేశం పార్టీ కాపు MP , MLA లు , మంత్రులు

2.ఉద్యమం చేసే కాపుఅను అణచి వేయడానికి కాపు పోలీసు అధికారులు ”

ఈ ప్లాన్ లో నాయకులు కాపుల ఆగ్రహానికి గురై వారి రాజకీయ జీవితానికి మచ్చ పడిపోతుంది.
పోలీసు అధికారులు కాపులను అణచి వేస్తె ఉద్యమమాన్ని ఆడ్డుకోవచ్చు. ఎక్కడైనా చర్యలు తీసుకునే అవసరం వస్తే ( మానవ హాక్కులు, కోర్టులు ద్వారా) కాపు అధికారులే నష్ట పోతారు.
నారా లోకేష్ Team కి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు

 

Chiru, Dasari , Pallamraju kapu kula drohulu: Annam Satish Prabhakar pressnote

 

Mudragada’s fast is just for political mileage, says TDP MLA: D K Satya Prabha

D K Satya Prabha

Mudragada’s fast is just for political mileage, says TDP MLA

Everyone is giving their opinion about the fast of Mudragada. Now it is TDP MLA D K Satyaprabha who said that the AP CM N Chandrababu Naidu was and is committed to the development of the Kapu community. She also mentioned that the AP CM has allocated a budget or Rs. 1000 Crore for the welfare and development of Kapu’s.

She slammed the Kapu leader Mudragada for going on an indefinite fast and said that he is doing that for political mileage and he does not have any intension of doing any good to the Kapu community. She also said that no Kapu leader is showing their support to the hunger strike started by Mudragada.

Satyaprabha also spoke to the media about the same and said, “Former Chief Ministers like Kasu Brahmananda Reddy and Marri Channa Reddy did not pay attention for development Kapus.” She said that the former CM N T Rama Rao and the present CM Chandrababu Naidu have always worked for the uplift of Kapus.

She also appealed to the Kapu leaders to extend the support to the AP CM. Also present were some of the senior Kapu leaders like Rama Das, Subramanyam and Badari Narayana and others and they also appealed to the Kapu community asking them not to support Mudragada’s hunger strike.

Sources: http://www.telugupunch.com/mudragadas-fast-just-political-mileage-says-tdp-mla/

 

Click here : Amalapuram C I Over Action on innocent kapu youth

Amalapuram CI over action on Kapus Amalapuram CI over action on Kapus

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.