Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Andhra Pradesh

Written by
Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Amalapuram

Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Andhra Pradesh

ప్రజాసేవే పరమార్థంగా భావించి!
చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి…..
అక్రమార్కుల రక్తదాహానికి బలైపోయిన అమరజీవి….
పేదప్రజల గుండెల్లో…..చెరగని ముద్రవేసుకున్న జననేత
శ్రీ వంగవీటి మోహన రంగా గారు

ప్రజాసేవే పరమార్థంగా భావించి! చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి..... అక్రమార్కుల రక్తదాహానికి బలైపోయిన అమరజీవి.... పేదప్రజల గుండెల్లో.....చెరగని ముద్రవేసుకున్న జననేత శ్రీ వంగవీటి మోహన రంగా గారు

Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Amalapuram:

Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in AmalapuramTiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Amalapuram


Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Razole

4-7-2016 కేశవదాసుపాలెం మెండుపాలెం లో ఈరోజు కాపు జాతి ముద్దుబిడ్డ వంగవీటి మోహనరంగా గారి 69 వ జయంతి సంధర్బంగా రాజోలు నియోజకవర్గ Ex MLA రాపాక వరప్రసాద్ గారి చేతుల మీదుగా పూలమాల వేయించి నివాళుల అర్పించారు రాజోలు తాలూకా కాపు నాయకులు , కాపు యువత , SC సోదరులు , BC సోదరులు , గ్రామ పెద్దలు పార్టీలకి అతీతంగా , కులాలకి అతీతంగా పాల్గొని వంగవీటి మొహనరంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో Ex MLA రాపాక వరప్రసాద్ గారు , జడ్పీటీసీ రావి అంజనేయులు , సర్పంచ్ మట్టపర్తి దుర్గాప్రసాద్ , ఎంపీటీసీ చిట్టూరి కేశవ , శంఖరగుప్తం ఎంపిటీసీ వెంకటముత్యం , మాజీ ప్రెసిడెంట్ గెడ్డం ఆనందరావు , మెండు వీరాస్వామి , మెండు శ్రీను , కాపునాడు పెద్దిరాజు తోట , నామన నాగభూషణం , తదితర నాయకులు , కాపు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Razole Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Razole Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Razole Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Razole 2 Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Razole


Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Devarapalli

Tiger Vangaveeti Mohana Ranga Jayanthi Celebrations in Devarapalli

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.