Tomorrow kapu leaders meeting at Dasari Narayana Rao’s house

Written by
Tomorrow kapu leaders meeting at Dasari Narayana Rao's house

Tomorrow kapu leaders meeting at Dasari Narayana Rao’s house

రేపు 30-08- 16 మంగళవారం 12-30 గంటలకు జూబ్లీ హిల్స్ లోని దాసరి నారాయణరావు నివాసంలో కాపు నేతల ముఖ్య సమావేశం .ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ లు అమలు, ప్రభుత్వం పై ఒత్తిడి, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్న కాపునేతలు, హాజరు కానున్న ముద్రగడ.చిరంజీవి.బొత్స,అంబటి, పల్లంరాజు, సి రామచంద్రయ్య, దాడిశెట్టి రాజా,కురసాల కన్నబాబు , తోట చంద్రశేఖర్……….ఇతర ప్రముఖులు

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.