Unemployed Kapu Youth requests AP Govt for age relaxation

Written by

Unemployed Kapu Youth requests AP Govt for age relaxation

AP Police Recruitment 2016 Notification: సివిల్ constable నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో ఏజ్ లిమిట్ కాపు కి (ఎందుకు అంటే o. C లో కేవలం కాపులు మాత్రమే 100 కి 90 మంది రాసేది) 18 -22 ఏళ్లు మద్య ఉండాలి .

మనకి చివరగా constable నోటిఫికేషన్ 2011 డిసెంబర్ లో పడింది.
మళ్ళి ఇప్పుడు అనగా 5 ఇయర్స్ తరువాత నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
అంటే 2011 కి 17 ఏళ్లు ఉన్న వాళ్లు ఇప్పుడు 22 ఏళ్లు దాటతారు. వీళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళ జీవితం లో constable జాబు కొట్ట లేరు లేదా కొట్టడానికి కుదరదు.

B.C. లకి  3 Years గా ఉన్న age relaxation ని 5 Years కి పెంచారు . కానీ మనకి మాత్రం ఏమి పెంచ లేదు. కేవలం ఇలాంటి జాబ్స్ కోసమే బ్రతికే మన వాళ్లకి న్యాయం గా 2 Years పెంచండి.
మా గొప్ప అధికార పార్టీ నాయకులూ దీని గురించి ఆలోచించండి.
ఇందులో మన కాపుల మీద పెద్ద రాజకీయ కుట్ర చేసారు ఏమో అని నా అభిప్రాయం.
ఇధి ప్రతి కాపు గ్రూప్ లో షేర్ చేయండి
Sources: Gopinath

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.