పేద ప్రజల దేవుని ప్రాణాలను తీశారు

Written by
Vangaveeti Mohana Ranga Songs

రంగా గారి హత్యానంతరం కంపోజ్ చేసి, 1989 యెన్నికలలో ప్రజలకు వినిపించిన ఆ ఐదు పాటల్లో వకటి)) కాంగ్రెసోళ్లు రంగా గారి త్యాగం తో 89 యెన్నికలలో గెలిచి – ముఖ్యమంత్రి పదవులు మంత్రి పదవులు పంచుకుని , ఆ తరువాత కూడా రంగా గారి పేరు ఫోటో యెన్నికలప్పుడు వాడుకోవడమే గానీ, రంగా గారి ఫోటో కనీసం గాంధీభవన్ లో పెట్టలేదు, ఈల్ల పెళ్లాల పూకుల్లో నా మొడ్డ..
1989 యెన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కు ఏకైక కారణం రంగా గారి ఆత్మత్యాగం

అమర వీరుడవు నీవు, వీర యోధుడవు నీవు.
అమర వీరుడవు నీవు – వీర యోధుడవు నీవు.
..
విజయవాడ నగరములో పుట్టి పెరిగి నావు నీవు,
విజయవాడ నగరములో పుట్టి పెరిగి నావు నీవు.
పేద ప్రజల సేవలలో ప్రాణా లొదిలిన రంగన్నా.. ఆ ఆ ఆ ఆ (( 2 ))
మోహనరంగా గారి ఆదర్శం ఉంది మనకు.
..
అమర వీరుడవు నీవు – వీరయోధుడవు నీవు (( 2)) .
.
విజయవాడ రోడ్డు మీద ప్రజల కొరకు ప్రాణమిచ్చి, కాంగ్రేస్ పార్టీకి నాయకుడవై నిలచి (( 2 )) ,
బెజవాడ నగరానికి చరిత్రనే సృష్టించినా… ఆ ఆ ఆ ఆ… – బెజవాడ నగరానికి చరిత్రనే సృష్టించిన, మోహనరంగా లాంటి సత్పురుషులు పుట్టాలి…
అమరవీరుడవు నీవు – వీరయోధుడవు నీవు (( 2 )) ,
.
అలవికాని ముత్యం మోహనరంగా అంటే – కంటిమీద కునుకు లేదు తెలుగు దేశం గూండాలకు ((2)) .
మోహన రంగా పేరు – ప్రతి పల్లెలో నిలిచిందీ.. ఈ ఈ ఈ ఈ..
(( 2))
అమరవీరుడా నీవే వెళ్లి పోయి నావా :'( :'( :'(
.
అమరవీరుడవు నీవు – వీర యోధుడవు నీవు (( 2 ))
.
విజయవాడ నగరానికి – నాయకత్వం వహియించి ,, కాంగ్రేసు పార్టీకి నాయకుడవై నిలిచి
విజయవాడ నగరానికి నాయకత్వం వహిఇంచి – కాంగ్రేసు పార్టీకి నాయకుడవై నిలచి ,,
నీ ప్రజలకు ఏమి జెప్పి వెల్లినావు రంగన్నా????? :'( :'( :'(
నీ ప్రజలకు ఏమి జెప్పి వెళ్లినావు రంగన్నా –
నీ బాటనే మేమంతా నడుస్తాము చెప్పవయా..
..
అమరవీరుడవు నీవు – వీర యోధుడవు నీవు (( 2 )) .
.

ఈ ప్రజలు యెప్పటికీ – క్షమించరాని ద్రోహులైన
తెలుగుదేశం గూండాల ఘాతుకాల నెదిరించి ,
ఈ ప్రజలు యెప్పటికీ – క్షమించరాని ద్రోహులైన తెలుగుదేశం గూండాల ఘాతుకాల నెదిరించి..
యన్టీయారు – చంద్రబాబు – శివప్రసాదు లాంటోళ్లనూ ఊ ఊ ఊ ఊ ..
యన్టీయారు – చంద్ర బాబు – శివ ప్రసాదు లాంటోళ్లను తరిమి తరిమి కొట్టు తాము, నీ బాటలో నడుస్తాము.
అమరవీరుడవు నీవు – వీరయోధుడవు నీవు (( 2 )) .
కులమొక్కటే ఈనాడు – కులమతాలు లేవన్నావు,
మతమొక్కటే అన్నావు – ప్రజలకు భోధించావు (( 2 ))
పేద ప్రజల కష్టాలను తొలగించే లక్ష్యముతో .. ఓ ఓ ఓ (2) – పయణించిన త్యాగజీవి, నిన్ను మేము మరువలేము :'(
అమరవీరు డవు నీవు – వీరయోధు డవు నీవు (( 2 )) .
.
తెలుగుదేశం అనబడేటి గూండాలు కొందరు – తెలుగు అంటే తెలియని కిరాతకులు కొందరు,
తెలుగుదేశం అనబడేటి గూండాలు కొందరు – తెలుగు అంటే తెలియని కిరాతకులు కొందరు.

రాష్ట్ర పాలన కోసం వాళ్లు కక్కుర్తి పడ్డారూ.. ఊ ఊ ఊ ఊ –
రాష్ట్ర పాలన కోసం వాళ్లు కక్కుర్తి పడ్డారు – పేదప్రజల దేవునియొక ప్రాణాలను తీశారు.
అమర వీరుడవు నీవు – వీర యోధుడవు నీవు (( 2 )) .

By:Prasanna Kishore Naidu

Vangaveeti Mohana Ranga Songs Vangaveeti Mohana Ranga Songs Vangaveeti Mohana Ranga Songs

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.