Telaga

తెలగాలు – “పురాతనకాలం నుండీ ఆయుధం పట్టి జీవనం చేసి బతికే జాతి మాత్రమే” – అని మనందరికీ తెలిసిన చరిత్ర
ఇటువంటి వీరిపై కొన్ని సామెతలు, నానుడులు – తరతరాలుగా ఉన్నాయని పెద్దల నోటిద్వారా విన్నాను.. అవి కొన్నాళ్ల క్రితం వ్రాసుకోవడం జరిగింది,
కానీ వాటి అర్ధం, నేపథ్యం పూర్తిగా తెలియదు.. వాటిని మీ ముందుంచుచున్నాను చదివి వాటి అర్ధం ఏమై ఉంటుందో మీలో ఎవరికైనా తెలిస్తే – మనందరికీ తెలియపరచండి..

  1. రోషంలేని రాచబిడ్డ తెగింపులేని తెలగబిడ్డ లేనేలేడు…
  2. వెనుదిరిగే వెలమబిడ్డ తిరిగిపోయే తెలగబిడ్డ లేనేలేడు …..
  3. మానంపోయిన తెలగకు ప్రాణం నిలవదు….
  4. తెగించినవాడే తెలగా ….
  5. తెలగాల పంతము పగవారి అంతము …..
  6. నూరున్ నరికి సెలగ అనేవాడు తెలగ …..
  7. రణ భయ భంగ వర్జితులు తెలగాలు…
  8. రణ రంగ దుర్జయులు తెలగాలు…
  9. తెలగాలకు తెలుంగె భాష త్రిలింగమే దేశం …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *