Kapu News Prominent Persons Tripurana Venkata Surya Prasad Rao Dora May 8, 2019May 8, 2019 srinivas 0 Comments శ్రీ త్రిపురాన వేంకట సూర్య ప్రసాద రావు దొర గారు జననము: 1889 అక్టోబరు 31 తేది. నిర్యాణము: 1945. సుప్రసిద్ధ వీర తెలగ వంశీయుడు, గొప్ప కవి కళాప్రపూర్ణ, ఆంద్ర కాళిదాస, కవిభూషణ బిరుదాంకితులు సిద్ధాంతము, విశాఖపట్నం జిల్లా (ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా)