Happy Birthday Gudapati Gopal garu

#ఆప్త పేరు చెప్తే ముందుగా గుర్తు వచ్చే పేరు గోపాలకృష్ణ గూడపాటి గారు తనదైన శైలిలో కమ్యూనిటీ పరంగా మాత్రమే కాకుండా సామాజిక పరంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు పుట్టిన దేశంలో మన వారికి సేవ చేయాలనే తపన అణువణువునా ఉన్న మహోన్నతమైన వ్యక్తి. ప్రస్తుతం ఆప్త ప్రెసిడెంట్ గా బాధ్యతలను నిర్వహిస్తూ ఆప్త సేవలను మరింత విస్తరిస్తున్న  గోపాలకృష్ణ గూడపాటి  గారి జన్మదినం సందర్భంగా కాపునాడు తరుపున #హృదయపూర్వక_జన్మదిన_శుభాకాంక్షలు 💐🎈🎊🎂🎉

Wish You Many Many Happy Returns of the day..
Have a great year ahead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *