7 accused remanded in judicial custody: ఉగ్రవాదులుగా ట్రీట్ చేస్తున్న ప్రభుత్వం?

Written by
7 members arrest in tuni incident case

7 accused remanded in judicial custody:  ఉగ్రవాదులుగా ట్రీట్ చేస్తున్న ప్రభుత్వం?

కాపులను ఉగ్రవాదులుగా ట్రీట్ చేస్తున్న ప్రభుత్వం
తుని ఘటనలో నిందితులుగా చిత్రీకరించి అక్రమ కేసులు బనాయించి అమాయకపు కాపులను చిత్రహింసలకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. అంతే కాకుండా అరెస్ట్ చేసిన వారిని ఏ సెక్షన్ల క్రింద అరెస్ట్ చేశారో, ఏ స్టేషన్లో ఉంచుతున్నారో అనే విషయాలను కూడా రహస్యంగా ఉంచుతున్నారు. నిన్న ఉదయం అరెస్ట్ చేసిన కాపు నాయకులు ముద్రగడ గారిని కూడా ఎక్కడికి తెసుకువెళ్తున్నారో తెలియకుండా నిమిష నిమిషానికి రూటు మార్చి తెసుకువెళ్లడం గమనార్హం.
దీనిని బట్టి కాపు సోదరులు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వం కాపుల ఉద్యమాన్ని అణచివేయడానికి తీవ్ర స్థాయిలో పన్నాగాలు పన్నుతుంది. అసలు మనం ఏమన్నా ఉగ్రవాదులమా, ఉగ్రవాద కార్యకలాపాలు ఎమన్నా చేస్తున్నమా మనం అనేది నా ప్రశ్న.
ఇప్పటికయినా నిద్రిస్తున్న కాపు సోదరులు నిద్రను నిష్క్రమించి జులుం విదిల్చి మన పైన జరుగుతున్న కుట్రలకు సరైన సమాధానం ఇవ్వాలి.

A local court yesterday remanded seven persons, accused of indulging in violence during the Kapu community quota stir at Tuni in East Godavari district, in judicial custody until June 21.

The accused were produced before the designated court of special judge Shiva Shankar who remanded them in judicial custody.

The agitation for reservation to Kapus, spearheaded by Mudragada Padmanabham, had turned violent early this year with the community members setting a train, a police station and police vehicles on fire at Tuni.

Meanwhile, Mudragada and his supporters staged a sit-in protest in front of Amalapuram police station in East Godavari district this evening demanding release of all the accused.

Mudragada has threatened to launch an indefinite hunger strike from June 9 if police cases registered against his community members are not withdrawn by the government by tomorrow evening. PTI CORR NSK PAL SRE

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.