Amalapuram C I Over Action on innocent kapu youth – Video

Written by

Amalapuram C I Over Action on innocent kapu youth

Amalapuram CI over action on Kapus
అమలాపురం కాపు న్యూస్ : ముద్రగడ పద్మనాభం గారి దీక్షకు సంబంధించిని వినతి పత్రం RDO కి ఇవ్వటానికి వెళ్ళిన కాపులపై అమలాపురం సి ఐ శ్రీనివాస రావు వీరంగం చేసారు. బండ బూతులు తిడుతూ , కాపులను కొడుతూ నన దుర్బశాలాడారు .కాల్చి వేస్తానని బెదిరించారు .
గతంలో రంగ గారి విద్రహానికి పాలాభిషేకం చేస్తున్న కాపులను అడ్డుకున్నారు.
కాపుల పైకి కాపునే  ప్రయోగించిన నార లోకేష్  : కాపు సామాజిక వర్గానికి చెందినా ఈ సి ఐ గారిని కాపులను అణచడానికి నారా లోకేష్ ప్రయోగించారను అని అమలాపురం కాపులు అభిప్రాయ పడుతున్నారు. తుని ఘటనలో అరెస్ట్ అయిన దూడల ఫణి కి తుని ఘటనతో సంబంధం లేక పోయిన ఈ సి ఐ ఆ కేసులో ఇరికించారని అమలాపురం కాపులు అభిప్రాయ పడుతున్నారు. అమలాపురం లో కాపులకు ఇబ్బందులు పెట్టడంలో సపలీ కృతులు అయ్యారు అని చెప్ప్పవచ్చు.

Amalapuram C I Over Action on Kapus

https://www.youtube.com/watch?v=1-Fsu1devIs

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.