AP CID speeds up investigation on Tuni Incident

Written by
AP CID speeds up investigation on Tuni Incident

AP CID speeds up investigation on Tuni Incident

‘తుని’ విధ్వంసం కేసు దర్యాప్తు ముమ్మరం!… 40 మందికి సీఐడీ నోటీసులు!

జస్టిస్ మంజునాథ్ కమిషన్ కి గడువు త్వరలో ముగుస్తుంది.
హామీల అమలు కోసం ఉద్యమానికి సిద్ధం అవుతున్న కాపు నాయకులు.
ఇటువంటి సమయంలో తుని కేసు ఘటనపై 40 మందికి నోటీసులు. 27 మందిని విచారిస్తున్న CID . మిగిలిన 13 మందికి నోటీసులు .
ఇప్పటికే 13 మంది కాపులను సీఐడీ అరెస్ట్ చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారంతా విడుదలయ్యారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన సీఐడీ… 40 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో ఇఫ్పటికే 27 మంది సీఐడీ ముందు విచారణకు హాజరుకాగా, మిగిలిన వారు నేడో, రేపో విచారణకు హాజరుకానున్నారు.

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.