Areti Dileep Kumar request everyone to

Written by
Areti Dileep Kumar request everyone to

E-mail :  Kapunews@gmail.com

Areti Dileep Kumar request everyone to

Request: కాపు సోదరులకు మరియు ఇతర కులల్లోని మిత్రులు sc,st,bc సోదరులకు

కాపు సోదరులకు మరియు ఇతర కులల్లోని మిత్రులు sc,st,bc సోదరులకు మనవి కాపు ఉద్యమానికి అన్ని వర్గాలనుంచి వస్తున్నా స్పందన సపోర్ట్ చూసి ఓర్వలేక మనలో మనకు గొడవలు పెట్టటానికి టిడిపి పార్టీ వాళ్ళ విభజించి పాలించు విధానంలో భాగంగా పేస్ బుక్లో పేరు చివర కులం పేరు వచ్చేలా వేరు వేరు కులాలకు చెందిన వ్యక్తులుగా అకౌంట్స్ క్రియేట్ చేసి. అంటే పేరు చివర యాదవ్, గౌడ్, శర్మ, నాయుడు, వర్మ, రెడ్డి… ఇలా వచ్చేలా ఒక్కో కాస్ట్ కి ఒకటి రెండు చొప్పున అకౌంట్ లు ఓపెన్ చేయించి వాటితో వాళ్ళు టార్గెట్ చేసుకున్న కులాన్ని తిట్టిస్తున్నారు. ఈ విధానంలో రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నారు వాళ్ళు.
1. అన్ని కులాల వారు వారితోనే ఉన్నారనే భ్రమ కల్పించటం మొదటిది.
2. వాళ్ళు టార్గెట్ చేసిన కులాన్ని ఆ అకౌంట్లతో తిట్టిస్తూ… తిట్టేది వేరే కులం వాళ్ళు, కమ్మోళ్ళు టీడీపీ వాళ్ళు కాదు అనే భ్రమని కల్పించి, వాళ్ళు టార్గెట్ చేసిన కులానికి.. కాపులకు మిగిలిన కులాలకి గొడవలు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటూ అందలమెక్కి అధికారాన్ని అనుభవించటం రెండో ప్రయోజనం.
ఇలా ప్రజల మద్య కులాల మధ్య చిచ్చు రాజేసి వారితో చాల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.