CBI have to do enquiry on Tuni Incident

Written by
CBI have to do enquiry on Tuni Incident

CBI have to do enquiry on Tuni Incident

తుని ఘటనపై CBI దర్యాప్తు జరిపించాలి.

తుని రైలు దహనం యనమల సోదరుడు పకడ్బందీ వ్యూహంతో కాపు ఉద్యమంపై , ముద్రగడపై , కాపులపై అరాచక వాదులుగా ముద్రవేసి విషం చిమ్మే ప్రయత్నంలో భాగంగా TDP ప్రభుత్వమే కిరాయి గూండాలతో చేయించిందనే ఆరోపణలున్నాయి.

ఘటన జరిగిన తరువాత YCP కి చెందిన రాయలసీమ గూండాలు కరుణాకరరెడ్డి డైరెక్షన్ లో చేశారనేందుకు మా దగ్గర ఆధారాలున్నాయని ఎన్నోసార్లు చంద్రబాబు , టిడిపి మంత్రులు ఆరోపించారు. కాపులు అమాయకులనీ , మంచివారనీ , శాంత స్వభావులనీ , కాపులకు సంబంధం లేదనీ చెప్పారు.
మరి అలాంటప్పుడు కాపులనెందుకు అరెస్టు చేస్తున్నారు?

దీనిపై CBI దర్యాప్తు జరిపించి బాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి.
Courtesy of Aswin Pothula

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.