Happy Birthday Mega Star Chiranjeevi garu

Written by
Happy Birthday Mega Star Chiranjeevi

Happy Birthday Mega Star Chiranjeevi

ఎవడు ఎన్ని డ్రామాలాడినా, వేషాలేసినా, సొంతడప్పు ఎంత సౌండ్ వచ్చేలా కొట్టుకున్నా….
అప్పుడు… ఇప్పుడు..ఎప్పుడూ…
సినిమా హీరో అనే మాట వినగానే మొదట గుర్తొచ్చేది చిరంజీవి గారు మాత్రమే.
ప్రకాశించే ప్రతీదీ స్టార్ కాదు…
స్టార్ అయిన ప్రతీవాడు మెగాస్టార్ కాలేడు.

ఎవరైనా చిరంజీవి గారి తర్వాతే.

పవన్ కళ్యాణ్ గారి మాటల్లో….
” హీరో అంటే నాకు చిరంజీవి గారు మాత్రమే”

జై చిరంజీవా…….

By: S S Giri

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.