Is Mudragada Padmanabham arrested or not? : Navodayam Party

Written by
Is Mudragada Padmanabham arrested or not? : Navodayam Party

 Is Mudragada Padmanabham arrested or not? : Navodayam PartyIs Mudragada Padmanabham arrested or not? : Navodayam Party

If you arrest  who was committing suicide , you should also arrest the one who is encouraging them

ఆత్మహత్యకు పాల్పడే వారి మీద కేసు పెడితే , ఆత్మహత్యకు  ప్రరేపించిన  వారి మీద కేసులు పెట్టాలి.

ముద్రగడ పద్మనాభం గారు ప్రశాంతంగా తన ఇంట్లో దీక్ష చేసుకుంటున్నారు. “దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే”
పురుగుల మందు తాగుతా అని ప్రకటించారు.
దీక్ష ప్రారంభించిన మొదటి రోజే  పోలీసులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి చేసి , ముద్రగడ ఇంటి తలుపులు పగులగొట్టి ముద్రగడ పద్మనాభం గారు పురుగుల మందు” తనకు తానూ తాగేలా ” ప్రయత్నించారు.
ముద్రగడ పద్మనాభం గారిని పురుగుల మందు త్రాగేలా చేసిన (ప్రేరేపించిన) పోలీసుల మీద కేసులు పెట్టాలి.
అయన కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి.

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.