Johar Nalla Surya Chandra Rao garu

Written by
Johar Nalla Surya Chandra Rao garu

నేడు శ్రీ నల్లా సూర్యచంద్ర రావు గారి 4 వ వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘననివాళులు : Johar Nalla Surya Chandra Rao garu

అమలాపురం లో ఈరోజు “మన కాపు టైగర్ కొనసీమ ముద్దుబిడ్డ నల్లా సూర్యచంద్రరావు” గారి 4 వ వర్ధంతి సంధర్బంగా నల్లా విష్ణు గారు , మెట్ల రమణబాబు గారు , నల్లా స్వామి గారు , నల్లా చిట్టిగారు , కాపునాడు పెద్దిరాజు తోట , నల్లా పవన్, నల్లా అజయ్ ఇతర నాయకులు , పెద్దలు యువత , అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పుస్తకాలు పంచిపెట్టి, అన్నదానం చేశారు

Johar Nalla Surya Chandra RaoJohar Nalla Surya Chandra RaoJohar Nalla Surya Chandra Rao

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.