కాపు యువకులపై జరిగిన దాడికి జగన్ మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి

Written by

కాపు యువకులపై జరిగిన దాడికి జగన్ మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి. కాపు రిజర్వేషన్లు పై జగన్ వైఖరి చెప్పాలి. Kapu JAC మౌనం వీడి, దాడి సంఘటన ను ఖండించాలి. జగన్ వైఖరిని ప్రశ్నించాలి. బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా ను కలిసి “రిజర్వేషన్లు సాథించే దిశగా ప్రయత్నాలు చేయాలి” . చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తున్నారని అనే విషయం కాపులందరకి తెలుసు. కాపుల ఓట్లు ‘One Side’ గా ఒకే పార్టీకి ఓట్లు వేసేలా కాపులలో రాజకీయ చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని విజ్ణప్తి…..

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.