kapu leaders demands CBI have to do enquiry on Tuni- Godavari Pushkaraalu Incidents and Agri Gold case

Written by

తుని కేసులో లోతుగా విచారణ : ఇప్పటికే తుని కేసులో లోతుగా విచారణ చేశారు.కానీ దోషులను గుర్తించ లేదు. అలాగే గోదావరి పుష్కరాలలో మానవ తప్పిదం వాళ్ళ 29 మంది మరణించారు . బాధ్యులను గుర్తించ లేదు. అగ్రి గోల్డ్ కేసులో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వేల కోట్ల కుంభకోణం. ఈ కేసుకను సిబిఐ తో విచారణ చేయిస్తే అసలైన దోషులను పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ కేసులను సిబిఐ కి అప్పగించాలి,

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.