Kapu Rally on July 30

Written by
Kapu Rally on July 30

Kapu Rally on July 30

30 న కాపుల ర్యాలీ

కాంగ్రస్ పార్టీ కాపు రేసరివేషన్స్ కోసం కాపు రిజర్వేషన్ సాధికారిత విభాగాన్ని ఏర్పాటు చేసింది.దీనికి చైర్మన్ గా లింగంశెట్టి ఈశ్వర రావు ని నియమించింది. ఆగస్టులో మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కావున ఈ నెలలోనే నియోజకవర్గ సదాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి.

గమనిక:
1. కాపు రిజర్వేషన్స్ కి ఎవరు మద్దతు ఇచ్చినా స్వాగతించండి.
2.గత 50 సంవత్సరాలలో 32 సంవత్సరాలు (1966 నుండి 2016 వరకు) కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2004, 2009 కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కాపు ఉప కులాలకు రిజర్వేషన్ ఇవ్వ లేదు మిగిలిన 9 కులాలకు రిజర్వేషన్ ఇచ్చింది . GO నో 30 ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే . కానీ కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అధికారం లో ఉన్నప్పుడు కాపు కాంగ్రెస్ నాయకులు కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వ లేదు. ఇప్పుడు తెలుగుదేశం కాపు నాయకులు కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వటం లేదు. కాపు రాజకీయ నాయకులు కులంతో ఇలా ఆటలు ఆడుతున్నారు . జాగో కాపు…… జాగో

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.