Madurai Nayak dynasty – కులము గోత్రము వంశము ఇత్యాది వివరాలు

Written by
Madurai Nayak dynasty

Madurai Nayak dynasty మధుర నాయక రాజులకు సంబంధించి వారి కులము గోత్రము వంశము ఇత్యాది వివరాలు

మధుర నాయక రాజులకు సంబంధించి వారి కులము గోత్రము వంశము ఇత్యాది వివరాలు  అన్నీ భద్రంగానే ఉన్నాయి.
శ్రీవంశప్రకాశిక, కోటికంవారి కైఫీయత్ ఇంకా మధుర తంజావూరు జింజి కండి బరమహల్ విజయనగర రాజ కుటుంబాలు వారి బంధువులు వారి వంశాలు వారి బంధువులు అందరూ బతికే ఉన్నారు.అందరూ క్షత్రియ బలిజలుగానే ఉన్నారు

కాకపొతే బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయిన చందాన రాజ్యాలు పోయి వీరు పతనమైపోయాకా సామాన్య జనములో కలిసిపోయారు.
నాయక రాజులు వీరి బంధువర్గాలవారు అందరూ తాము కోట బలిజ వంశీయులమని తమ చరిత్రలను భద్రపరచుకుంటే,

నవీన ధనిక కమ్మవాళ్లకు లోకంలో వుండేవాళ్ళందరూ కమ్మవాళ్ల లాగే కనిపిస్తారనుకుంటా. మధుర నాయకులు కమ్మ అని, తిరుమల నాయకుడు కమ్మ అని, రాణి మంగమ్మాళ్ కమ్మ అని, కండి రాజులు కమ్మ అని, కృష్ణదేవరాయ కమ్మ అని, వాళ్ళ చరిత్ర పిచ్చి పిచ్చి గా మార్చి వ్రాసి సమాజాన్ని తప్పు దారి పట్టిస్తున్నారు .

Madurai Nayak dynasty Madurai Nayak dynasty Madurai Nayak dynasty Madurai Nayak dynasty

 

Article Categories:
History

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.