Mudragada Padmanabham Arrest at His Home

Written by
Mudragada-Padmanabham-drink-pesticides

Mudragada Padmanabham Arrest at His Home

:పురుగుల మందు తాగినట్లు వార్తలు వస్తున్నాయి………
బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసిన పోలీసులు.

పురుగుల మందు తాగినట్లు వార్తలు వస్తున్నాయి………

 

తలుపులు బద్దలు కొట్టి ముద్రగడ అరెస్ట్…..

కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ అరెస్ట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాపు నేతలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అంబులెన్స్ లో ఆయనను తరలించారు.

https://www.youtube.com/watch?v=34bZGep3qIE&feature=youtu.be

Mudragada Padmanabham arrest in Kirlampudi and Lotty charge

Mudragada Padmanabham arrest in Kirlampudi and Lotty chargeMudragada Padmanabham arrest in Kirlampudi and Lotty chargeMudragada Padmanabham arrest in Kirlampudi and Lotty chargeMudragada Padmanabham arrest in Kirlampudi and Lotty charge

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.