Navodayam Party condemned the police attack on the residence of mudragada

Written by
Save democracy - Mudragada

Navodayam Party condemned the police attack on the residence of Mudragada

ముద్రగడ ఇంటి పై పోలీస్ దాడిని ఖండించిన నవోదయం పార్టీ .

ASP దామోదర్ చౌదరిని విధుల నుండి తప్పించాలి. జరిగిన ఘటనలపై న్యాయ విచారణ చేయించాలి. ముద్రగడ పద్మనాభం కి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అమాయకులపై కేసులు ఎత్తేయాలి . అక్రమ అరెస్ట్ లు తక్షణమే ఆపాలి.చీకటి పాలన ఆపాలి.

 

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.