P Shiv Shankar

Written by
Ex Central Minister Shiv Shankar

P Shiva Sankar

“Today, P. Shiv Shanker is possibly the most powerful man after the Prime Minister”  –   “India Today – 31 August 1985
పుంజల శివశంకర్ గారు అగస్ట్ 10, 1929లో తెలంగాణాలోని మామిడిపల్లిలో జన్మించారు. ఇప్పుడున్న ప్రముఖ సీనియర్ రాజకీయనాయకులలో ఒకరు.రాజీవ్ మరియు ఇందిరా గాంధి టైంలో వారి తరువాత స్దానంలో ఈయన ఉండేవారు అంటే ఈయన గనత మనం అర్దం చేసుకోవచ్చు. అంతేకాకా రంగా గారికి ప్రణ స్నేహితులలో ఒకరు, ఈయన సలహాలు మన రంగా గారు తప్పక పాటించేవారు అంటే ఈయన స్దాయి మనకి ఉహకి కూడా అందదు ఎమో అంతటి గనులు వీరు.అంతే కాక చిరంజీవి గారు స్దాపించిన ప్రజారాజ్యం పార్టిలో కీలక పాత్ర పోషించారు.

1955 జూన్ 2న వీరికి డా.లక్ష్మిబాయి గారితో వివాహం అయ్యింది వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తే.

1974-75 టైంలో హైకోర్ట్ జడ్జిగా ఉన్నారు, 1979-80 లలో సికింద్రాబాదు నుంచి కాంగ్రెస్ పార్టి తరుపున లోక్సభకు ఎన్నికైనారు అక్కడనుండి 1985-93 వరకు వరసుగా 2 సార్లు రాజ్యసభ గుజరాత్ తరుపున ఎన్నికైనారు. 1994 లో సిక్కిం గవర్నర్ గా, 1995-96 లో కేరళ గవర్నర్.1998 లో తెనాలి నుంచి తెలుగుదేశం ఏం.పి శారదని ఓడించి లోక్ సభకి ఎన్నికైనారు ఇలా తన రాజకీయ ప్రస్దానానికి తిరుగులేని వీరులుగా పేరుప్రఖ్యాతలు పొందారు.

కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్‌ మృతి : 27-02-2017

కేంద్ర మాజీ మంత్రి పి. శివశంకర్ కన్నుమూత..జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 52 లోని స్వగృహంలో ఆయన పార్థివ దేహం

ఈ రోజు రంగా గారి గురించి గొప్పగా చెప్పుకోవటానికి కారణం, వీరి పూర్తి స్థాయి సహకారం, ప్రోత్సహమే అనేది వాస్తవం. ముద్రగడ గారికి కూడా ఈయన సలహాలు ఎంతైనా ఆవశ్యకం.

అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కి మొట్టమొదటి సారిగా ఎక్కువ మంది కాపులకు (రంగా గారి మరణాంతరం ) టిక్కెట్లను ఇప్పించిన ఒకే ఒక్క వ్యక్తి
Punjala Shiva Shankar garu (10/8/1929). Age 86 years. Punjala Shiv Shankar is an Indian politician. He served as the Minister of External Affairs, Law, and Petroleum. He was a very influential minister in Indira Gandhi’s and Rajiv Gandhi’s cabinets and is one of the most senior politicians in India. He has also served as the Governor of Sikkim and Kerala.

Personal life:  

Shiv Shankar was born on 10 August 1929 in Mamidipalli, Distt. Hyderabad, Telangana to Late Shri P. Bashiah. He studied B.A. at Hindu College, Amritsar and LL.B. at Law College, Osmania University, Hyderabad. He is married to Dr. (Smt.) P. Lakshmibai on 2 June 1955. He has two sons and one daughter.

Career:
P. Shiv Shankar was judge in Andhra Pradesh High Court during 1974 and 1975. He was elected to 6th Lok Sabha from Secunderabad in 1979. He was in Indian National Congress political party. He was re-elected from same constituency in 1980. He was made Ministry of Law and Justice in Third Indira Gandhi Ministry in 1980.

n 1985, P. Shiv Shankar was elected to Rajya Sabha from Gujarat and remained in Rajya Sabha till 1993 for two terms. He was Minister of External Affairs and Minister of Human Resource Development during these terms. He was deputy chairman of Planning Commission from 1987 to 1988. Then, P. Shiv Shankar became Leader of the House in Rajya Sabha from 1988 to 1989. After that, he served as Leader of the Opposition in Rajya Sabha during 1989 and 1991.

P. Shiv Shankar sworn in as Governor of Sikkim on 21 September 1994. He remained on the post till 11 November 1995. He also was Governor of Kerala from 1995 to 1996.

In 1998 General elections, P. Shiv Shankar contested election from Tenali constituency, he defeated incumbent M.P. Sarada Tadiparthi of Telugu Desam Party and was elected to Lok Sabha.

In 2004, P. Shiv Shankar quit Congress party because he had alleged that party tickets in Andhra Pradesh were being sold. There was no response to either his resignation or the allegations made by him. In 2008, He joined Praja Rajyam Party formed by Telugu film actor Chiranjeevi. In August 2011, Praja Rajyam Party merged with Congress.

“Today, P. Shiv Shanker is possibly the most powerful man after the Prime Minister”

India Today – 31 August 1985

P. Shiv ShankarP Shiva Sankar

 

కేంద్రమాజీ మంత్రి పి.శివశంకర్ కన్నుమూత
పి.శివశంకర్ 1929 ఆగస్టు 10న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లిలో జన్మించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 52లోని ఆయన స్వగృహంలో శివశంకర్ పార్థవదేహాన్ని ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1974-75లో న్యాయమూర్తిగా పనిచేశారు. 1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1994-95 సంవత్సరంలో సిక్కిం గవర్నర్‌గా, 1995-96 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేశారు.
శివశంకర్ కొంతకాలం చిరంజీవి ఏర్పరు చేసిన ప్రజారాజ్యం పార్టీలో కొంతకాలం పనిచేశారు. ప్రముఖ వైద్యులు , కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ ఇన్ ఛార్జ్ పి.వినయ్ కుమార్ అయన కుమారుడు .

Article Tags:
Article Categories:
MP - Lok Sabha · Politics · Prominent People

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.