Politicians accustomed Use and Throw policy on Kapu caste

Written by
Use and Throw policy on Kapu caste

Politicians accustomed Use and Throw policy on Kapu caste:           కాపులను మోసం చేస్తున్న నాయకులు

ఎన్నికలకు ముందు : నేను మారాను నమ్మండి : చంద్రబాబు
ఎన్నికల తర్వాత : కాపులపై లాటీ దెబ్బలే అందుకు సాక్ష్యం.

ఎన్నికలకు ముందు : సంవత్సరానికి వెయ్యి కోట్లు కాపు సంక్షేమానికి కేటాయిస్తాం .
అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తీ అయినా 10 శాతం అంటే
200 కోట్లు కుడా ఖర్చు చేయలేదు.

మడమ తిప్పని , మాట తప్పని నాయకుడు : రాజశేఖర్ రెడ్డి
కాపుల పాలిట మోసగాడు .
కాపు ఉపకులాలకు తప్ప మిగతా 9 కులాలకు రిజర్వేషన్స్ ఇచ్చారు .
2004, 2009 కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో పెట్టి కాపులకు మొండి చెయ్యి చూపారు .

Politicians accustomed Use and Throw policy on Kapu caste

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.