President’s rule should be imposed to protect the democracy : Navodayam Party

Written by
President's rule should be imposed to protect the democracy : Navodayam Party

President’s rule should be imposed to protect the democracy : Navodayam Party

ప్రజాస్వామ్యం ని కాపాడండి ………… రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తుంది. ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతుంది. పద్మనాభం గారిని ప్రభుత్వం ఏమి చేస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు.
పద్మనాభం గారి ఆరోగ్య పరిస్దితి తెలియక ఆందోళనకు గురై కొన్ని చోట్ల గుండె పోటుతో ప్రజలు మరణిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఒత్తిడికి గురి అవుతున్నారు. మానసిక వేదనకు లోనవుతున్నారు.

ఇంటి నుండి వెళ్ళిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడుతున్నారు. అరెస్ట్ లు చూపించటం లేదు. ఎంతమంది ని నిర్బంధం లోకి తీసుకున్నారో తెలియటం లేదు.

ముఖ్యమంత్రి కాపుకులం పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. మ్యానిఫెస్టో నమ్మి ఓట్లు వేసి, ముఖ్యమంత్రిని చేసి, ఆ మ్యానిఫెస్టో అమలు చేయమంటే కాపు కులం ని వేధిస్తున్నారు . నియంత పాలనలో ఉన్నామేమో అనిపిస్తుంది . .

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. మానవ హక్కులు కాపాడాలి.
చీకటి పాలనకు చరమగీతం పాడాలి …..
జై నవోదయం పార్టీ – జై హింద్ .

Sources: Navodayam Party

President's rule should be imposed to protect the democracy : Navodayam Party

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.