S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry

Written by
S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry

S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry

నటసార్వభౌమ ఎస్వీ రంగారావు జయంతి వేడుకలు ఎస్వీ రంగారావు ఛారిటబుల్ ట్రస్ట్ , పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి అభిమానుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పంతం కొండలరావు నేతృత్వంలో ఆదివారం రాజమండ్రి గోదావరి గట్టు పై ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కందుల దుర్గేష్ , పిసిసి కార్యదర్శి రామినీడు మురళి, ఆర్యాపురం బ్యాంకు ఛైర్మన్ చల్లా శంకరరావు, కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఇసుకపల్లి శ్రీనివాస్, చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు కొత్తపేట రాజ,, నందెపు శ్రీనివాస్ , తోట సుబ్బారావు, ఆర్యాపురం బ్యాంకు డైరక్టర్ యెనుముల రంగబాబు తదితరులు ఎస్వీ రంగారావు విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్దులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం నిర్వహించారు.

ఎస్వీ రంగారావు గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు.

 

S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry S V Ranga Rao Jayanthi Celebrations in Rajahmundry

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.