we want justice – kapunadu

Written by
we want justice - kapunadu

మళ్ళీ సొషల్ మీడియాలో ఊపు అందుకున్న కాపు ఉద్యమం.

–> తలలు పట్టుకుంటూ ఏమి చేయాలో తెలియక జుట్లు పీకుంటున్న ప్రభుత్వం.

–> ఎక్కడా కూడా తగ్గేది లేదు యువ సత్తా చూపిస్తాము అంటూ ఉడికిన రక్తం, బిగిసిన ఎముకలు, పౌరుషాలతో వెనకడుగు వేయకుండా దూసుకు పోతున్న కాపు యువత

Article Categories:
Kapu News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.